subhodayam.news
Newspaper Banner
Date of Publish : 17 April 2026, 7:04 pm Digital Edition : Akula Suraj

రోడ్డు భద్రతపైప్రతిజ్ఞ చేయిస్తున్నపోలీసులు..

వేల్పూర్ మండలంలో విశ్వబ్రాహ్మణ సంఘంభవనం వద్దఎస్సైసంజీవ్ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ నారాయణ ఆధ్వర్యంలోరోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు.ఈసందర్బంగా హెడ్ కానిస్టేబుల్ నారాయణ మాట్లాడుతూమీమైనర్ పిల్లలకు ధ్విచక్ర వాహనాలు ఇవ్వవద్దని అయన కోరారు.అంతే కాకుండా బైకులు డ్రైవింగ్ చేస్తున్నప్పుదు ప్రతి ఒక్కరు హెల్మట్ ధరించాలి.మద్యం సేవించి వాహనాలు డ్రైవింగ్ చేయద్దు.ఎవరైన చట్టాన్ని ఉల్లంగించే పనులకు పాల్పడ్డ చర్యలకు వెనుకాడనని అన్నారు.ఈ కార్యక్రమంలోఅధ్యక్షుడు దయాకర్,ఉపాధ్యక్షుడు గంగయ్య,కార్యదర్శి వన్నెల సురేందర్,క్యాషియర్ జమలగిరి రాజేందర్,పోలీస్ సిబ్బందిస్వామి,సాగర్,విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.డిజిటల్ మీడియాలో తాజా వార్తలు అందించడానికి ఇప్పుడే చేరండి… నో యాడ్స్… నో టార్గెట్స్… నో సర్కులేషన్…👇👇👇👇👇

https://subhodayam.news/join-reporter/