ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక 99రోజుల మండల స్థాయి గ్రామ సభ
వేల్పూర్ మండలంలో ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మండల స్థాయి సమావేశం వేల్పూర్ మండలంలోని రైతు వేదిక వద్ద నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మొదటగా తెలంగాణ గేయంతో మొదలుపెట్టి సీఎం రేవంత్ రెడ్డి సందేశం చదివి కార్యక్రమాన్ని మండల అభివృద్ధి అధికారి బాలకిషన్ ప్రారంభించగా మండల స్పెషల్ ఆఫీసర్ భారతి అధ్యక్షత వహించారు.ఈ మండల స్థాయి సమావేశ కార్యక్రమానికి మండల స్థాయి అధికారులు తాము నిర్వహిస్తున్నటువంటి అభివృద్ధి పనులు ప్రభుత్వ పథకాలు గురించి వివరించారు.తాహసిల్దార్ అనిరుద్ కొత్త రేషన్ కార్డు సన్న బియ్యం గురించి వివరించారు.అగ్రికల్చర్ ఆఫీసర్ రాజు రైతుబంధు, రైతు భరోసా గురించి వివరించారు.సమావేశానికి...