ప్రముఖ సామాజిక సేవకుడు కొట్టూర్ శ్రీమాన్ అశోక్ ఆధ్వర్యంలో కంటి శిబిరం

కంటి శిబిరం లో మోతి బిందు ఆపరేషన్ చేసుకున్న వారికి కంటి అద్దాలను ఉచితంగా  సమాజ సేవకులు కొట్టూర్ శ్రీమాన్ అశోక్ పంపిణీ చేశారు.ఆర్మూర్ డివిజన్ మామిడిపల్లి చౌరస్తా షాపింగ్ మాల్ పక్క గల్లి నుండి మొత్తం 62 మంది వచ్చారు. అందులో 44 మందిని హైదరాబాద్ కార్పోరేట్ హాస్పిటల్ కు తరలించడం జరిగింది.5మందిని నిజమాబాద్ జిల్లా కార్పొరేట్ హాస్పిటల్ కు తరలించడం జరిగింది.3మందిని వరంగల్ జిల్లా కార్పొరేట్ హాస్పిటల్ కు తరలించడం జరిగింది. 4 మందిని మహబూబ్ నగర్ జిల్లా కార్పొరేట్ హాస్పిటల్ కు తరలించడం జరిగింది.1మందిని నిర్మల్ జిల్లా కార్పొరేట్ హాస్పిటల్ కు తరలించడం జరిగింది.1 ఒకరిని మెట్...