బాల్కొండ: బాల్కొండ పట్టణ కేంద్రంలో తోట మురళి వాళ్ళ అన్నయ్య చనిపోయిన నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులకు బాల్కొండ 14వ వార్డు సభ్యులు దయాకర్ మరియు అంబేద్కర్ సంఘ సభ్యులు సుమారు 16,500 ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో ధ్యావతి మురళి, ముత్యం, దేవదాస్ లు పాల్గొన్నారు.
