Date of Publish : 15 April 2026, 4:58 pmDigital Edition : Narendhar
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 4 రోజుల సాధారణ జైలు శిక్ష
బాల్కొండ: బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ముగ్గరుని కౌన్సిలింగ్ చేసి కోర్టు ఎదుట హాజరు పరిచి నట్లు బాల్కొండ ఎస్సై శైలేందర్ తెలిపారు.వీరిలో సుర్బిర్యాల్ కు చెందిన శ్రీనివాస్ కు ఆర్మూర్ JFCM మ్యాజిస్ట్రేట్ ఎన్ సరళ రాణి నాలుగు రోజుల సాధారణ జైలు శిక్ష విధించారని, మరో ఇద్దరికి పదివేల రూపాయల జరిమానా విధించారని ఎస్సై వివరించారు.