subhodayam.news
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 7:37 pm Digital Edition : Akula Suraj

అమీనాపూర్ లో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ.

వేల్పూర్ మండలం అమీనాపూర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎస్సై సంజీవ్ ఆదేశల మేరకు హెడ్ కానిస్టేబుల్ నారాయణ మాల సంఘం సభ్యులతో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు.ఈసందర్బంగాఆయా మాట్లాడుతూ మీ మైనర్ పిల్లలకు ధ్విచక్ర వాహనాలు ఇవ్వవద్దని కొరకు.అంతే కాకుండా బైకులు డ్రైవింగ్ చేస్తున్నప్పుదు ప్రతి ఒక్కరు హెల్మట్ ధరించాలి.మద్యం సేవించి వాహనాలు డ్రైవింగ్ చేయద్దు.ఎవరైన చట్టాన్నిఉల్లంగించే పనులకు పాల్పడ్డ చర్యలకు వెనుకాడనని ఎస్సైసంజీవ్ అన్నారు.ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ చేయడమేకాదు,దానిని పాటించాలని సూచించారు.