subhodayam.news
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 1:25 pm Digital Edition : Akula Suraj

10వేల ఆర్థిక సాహయం అందజేసి పర్స లింబాద్రి.

వేల్పూర్ మండలంలో అమీనాపూర్ గ్రామానికి చెందిన కొండ చిన్న గంగాధర్ ఇటీవలన రోడ్డు ప్రమాదంలో తలకు గాయాలు కావడంతో అంబేద్కర్ జయంతి సందర్భంగా భీంగల్ గ్రామానికి చెందిన ఫార్మసి వేడికలు ఆఫీసరు పర్స లింబాద్రి చిన్న గంగాధర్ హాస్పిటల్ చికిత్స కోసం ఖర్చుల నిమిత్తము 10వేల ఆర్థిక సహాయం అందజేశారు.బాధిత కుటుంబాలు పర్స లింబాద్రికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉపసర్పంచ్, మాజీ సర్పంచ్,పాలకవర్గం సభ్యులు,మాల సంఘం సభ్యులు ఉన్నారు.