subhodayam.news
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 11:22 am Digital Edition : Narendhar

కాంగ్రెస్ పార్టీ అంధ్వర్యం లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి

బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135 జయంతి సందర్భంగా బాల్కొండ మండల అధ్యక్షులు గున్నాల వెంకటేష్ గౌడ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఆయన చేసిన సేవలు చాలా చిరస్మనియం అని కొనియాడారు ఈ కార్యక్రమంలో బాల్కొండ పట్టణ అధ్యక్షులు సంజీవ్ గౌడ్ డి సి సి ఉపాధ్యక్షులు చాట్ల నరేష్ జనరల్ సెక్రెటరీ యూనిస్ ఎస్సీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇమ్రాన్ ఖాన్ వార్డు మెంబర్లు దయాకర్ నవీన్ కాంగ్రెస్ నాయకులు కుందార శ్రీనివాస్ మజారుద్దీన్ హరికృష్ణ డి సాయన్న రియాజుద్దీన్ బోదపిల్లి రాజకుమార్ దివాన్ వెంకటేష్ కపిల్ మెట్టు అశోక్ మేక సతీష్ విద్యాసాగర్ చిట్టి గౌడ్ గంగ ప్రసాద్ అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు వివిధ గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు