subhodayam.news
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 11:08 am Digital Edition : Akula Suraj

ఘనంగా కొత్తపల్లి లోఅంబేద్కర్135వజయంతి వేడుకలు

వేల్పూర్ :వేల్పూర్ మండలం కొత్తపల్లి గ్రమంలో మాల, మాదిగ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ 135వ జయంతి ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలోగ్రామ సర్పంచ్ నూతుల విజయ కిష్టా రెడ్డి,అంబేద్కర్ యువజన సంఘ అధ్యక్షులు సురేబిర్యాల అనంత్ రావు గడ్డం పెద్ద నర్సా రెడ్డి వేల్పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి,మాజీ సర్పంచ్ అరే నితీష్ కుమార్,యాదవ సంఘ అధ్యక్షులు గంగారాం,గ్రామ కార్యదర్శి తోపారం సూచిత్ర అంబేద్కర్ సంఘ సభ్యులు, మహిళలు కలసి అంబేద్కర్,తదితరులు పాల్గొన్నారు.