ఖాందేశ్ శ్రీనివాస్ కూతురు నిశ్చితార్థానికి హాజరైన రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్

ఆర్మూర్ లోని క్షత్రియ ఫంక్షన్ హాల్ లో జరిగిన పీసీసీ మాజీ కార్యదర్శి ఖాందేష్ శ్రీనివాస్- వదినమ్మ సంగీత ఖాందేష్ కూతురు రష్మిక - వినయ్ చవాన్ ల పెళ్లి నిశ్చితార్థానికి డైనమిక్ నాయకులు, పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో పాటు డీసీసీ అధ్యక్షులు కాటిపల్లి నగేష్ రెడ్డి, మానాల మోహన్ రెడ్డి , గడుగు గంగాధర్ , పీసీసీ ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్ , బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ సునీల్ రెడ్డి , శేఖర్ గౌడ్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ , మార చంద్ర...