subhodayam.news
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 6:34 am Digital Edition : Akula Suraj

విజేతలకు బహుమతులుఅందజేసినసర్పంచ్..

వేల్పూర్ మండలం మోతే గ్రామంలో ఎం తరుణ్ ఎం సూరజ్ ఆధ్వర్యంలోమినీ సర్కిల్ క్రికెటర్ టోర్నమెంట్ గత నాలుగు రోజుల నుంచి నిర్వహించారు.ఈ టోర్నమెంట్లో మొదటి బహుమతి బాబాపూర్ రెండవ బహుమతి రామన్నపేట గెలుచుకున్నారు.ఇట్టిబహుమతులు సర్పంచ్ డోల్లా రమేష్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు.ఈకార్యక్రమంలోచేపూర్ మనోహర్,మేకలరాజేశ్వర్,ముద్దుల సుమన్, రాజేందర్,తదితరులు పాల్గొన్నారు