subhodayam.news
Newspaper Banner
Date of Publish : 13 April 2026, 3:36 pm Digital Edition : Akula Suraj

అక్లూర్ లో హెల్మెట్ లేకుండా ఊరిలోకి రావద్దు

చల్లని తీపి పేరుతో పిల్లల ఆరోగ్యాన్ని చల్లబరిచే అలవాట్లకు గట్టి బ్రేక్ వేసింది  ఆ.గ్రామం.. ఆరోగ్య.  పరిరక్షణకు ముందడుగు వేసింది. తమ  నిర్ణయం పెద్దమార్పునకు వాంది అవుతుందని ఈ గ్రామం విరూపిస్తోంది. మండలంలోనివేల్పూర్ అక్లూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ తీర్మానం అక్లూర్ లో హెల్మెట్ లేకుండా ఊరిలోకి రావద్దు క్రీమ్,అలాగేప్లాస్టిక్ ఇస్తారు గ్లాసులు నిలిపివేయడానికి కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు.ఎవరైనా వ్యాపారులు ఐస్క్రీమ్,ప్లాస్టిక్ ఇస్తారులు గ్లాసులుఅమ్మితే5వేల జరిమానావిధిస్తామన సర్పంచ్,జిన్న జనార్ధన్ హెచ్చరించారు. గ్రామనియమాలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవనిస్పష్టం చేశారు.