subhodayam.news
Newspaper Banner
Date of Publish : 12 April 2026, 5:50 am Digital Edition : Akula Suraj

స్నేహితుడికి రూ.70,వేల ఆర్థిక సాహయం అందించిన ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్

వేల్పూర్ మండల కేంద్రంలోశనివారం,ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ తమ మిత్రుడు సుశాంత్కురూ.70,వేలఆర్థిక సహాయం అందించింది.ఇటీవలరోడ్డుప్రమాదంలో గాయపడి,చికిత్సపొందుతున్నసుశాంత్ఆర్థికఇబ్బందులుఎదుర్కొంటున్ననేపథ్యంలోఈసహాయంచేశారు.ఆకులసుశాంత్ త్వరగాకోలుకోవాలనిఅసోసియేషన్ సభ్యులుఆకాంక్షించారు.కుటుంబసభ్యులుఅసోసియేషన్ కు కృతజ్ఞతలుతెలిపారు.