మహాత్మ జ్యోతిరావు పూలే199వ జయంతి వేడుకలు
వేల్పూర్: వేల్పూర్ మండలంపడగల్ గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ నల్ల రాజు ఆధ్వర్యంలో మహాత్మాజ్యోతిరావు199వజయంతి వేడుకలను ఘనంగానిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు ఆయన మాట్లాడుతూ జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరేందర్,సెక్రెటరీ సజన్ కుమార్,వార్డ్ మెంబర్స్ శాంతయ్య,జంగంకల్లెడ శ్రీనివాస్,ఆర్మూర్ గంగారాం,గోళీ సాగర్,బడకల చిన్నన్న,రాజారెడ్డి,గైని గంగాధర్ ,నర్సయ్య,రాజారామ్,దివిన్ పాల్గొన్నారు..