subhodayam.news
Newspaper Banner
Date of Publish : 11 April 2026, 12:06 pm Digital Edition : Narendhar

చాట్ల నరేష్ కు సన్మానము

బాల్కొండ: డీసీసీ, నిజామాబాద్ కమిటీ నందు జిల్లాస్థాయి కాంగ్రెస్ పార్టీ ఉప అధ్యక్షులుగా చాట్ల నరేష్ నియమితులైన సందర్భముగా వారికి సీనియర్ సిటిజన్ల అసోసియేషన్, కిసాన్ నగర్ ఆధ్వర్యములో సన్మానం చేయడం జరిగింది. రాజకీయం లో నరేష్ మరింత ఎదగాలని వారు కోరారు.