subhodayam.news
Newspaper Banner
Date of Publish : 10 April 2026, 8:02 pm Digital Edition : Akula Suraj

నూతన డిఆర్డివో ను కలిసిన మండల సర్పంచ్ల ఫోరం ప్రధాన కార్యదర్శి

వేల్పూర్:బాల్కొండ ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలోని ఆర్మూర్ పట్టణానికి నూతనంగా డిఆర్డిఓ ఆఫీసర్గా సాయన్న నియమితులైన సందర్భంగా శుక్రవారం వేల్పూర్ మండల సర్పంచ్ల ఫోరం ప్రధాన కార్యదర్శి తిట్ల శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.