సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడలు
నిజాంబాద్ జిల్లా వ్యాప్తంగా క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో "నిజామాబాద్ ప్రీమియర్ లీగ్" జిల్లా స్థాయి క్రీడా పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. ఈ క్రీడా పోటీల ద్వారా ముఖ్యంగా యువకులకు మరియు ప్రజలకు సైబర్ సెక్యూరిటీ (Cyber Security), మాదక ద్రవ్యాల నిర్మూలన (Narcotics) మరియు ట్రాఫిక్ నిబంధనల (Traffic Awareness) పట్ల విస్తృత అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యం. ఈ మెగా టోర్నమెంట్ నిర్వహణ కోసం శ్రీ సాయి చైతన్య, IPS, NSC చైర్మన్‌గా, శ్రీ బస్వ రెడ్డి NSC కన్వినర్‌గా, మరియు శ్రీమతి కవిత రెడ్డి NSC జనరల్ సెక్రటరీగా ఆర్గనైజింగ్ కమిటీ పర్యవేక్షణలో...