subhodayam.news
Newspaper Banner
Date of Publish : 10 April 2026, 5:28 pm Digital Edition : Akula Suraj

ఆటోమేటిక్ సెన్సార్ విధానం ఏర్పాటు.

వేల్పూర్: వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో విద్యుత్ బిల్లు ప్రభుత్వానికి ఆదాయం పరిచే విధంగా సీట్ లైట్స్ ఆటోమేటిక్ గా ఆన్ ఆఫ్ శుక్రవారం సర్పంచ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ నల్ల రాజు మాట్లాడుతూ స్ట్రీట్ లైట్స్ ఆటోమేటిక్ చేయడానికి ఈ విధానం ఉపయోగ పడుతుందని సాయంత్రం చీకటి పడగానే లైట్స్ ఆన్ అవుతాయి,ఉదయం వెలుగు తో లైట్స్ ఆఫ్ అవుతాయి అవుతాయని సర్పంచ్ నల్ల రాజు తెలిపారు.,ఈ విధానం తో కరెంటు బిల్ ఆదా అవుతుంది.కరెంటు పొదుపు చెయ్యెచ్చని అన్నారు..ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గైని నరేందర్,వార్డ్ మెంబర్స్ శాంతయ్య, హాజీ,సునీల్ రాజ్,గుర్రం సురేష్,బండి రఘు,దాసరి సాయిలు,కల్లెడ శ్రీనివాస్,గొల్లనడిపి గంగారాం,మాడవేడి అశోక్ పాల్గొన్నారు..