ఆర్మూర్ లోని రాంనగర్ 5 వ తర్ప పద్మశాలి సంఘంలో ఎన్నికలు-ఏకగ్రీవం ఇతర సంఘాలకు ఆదర్శం…
ఆర్మూర్ : ఆర్మూర్ లోని రాంనగర్ 5 వ తర్ప పద్మశాలి సంఘంలో ఎన్నికలు-ఏకగ్ర పట్టణంలోని రాం నగర్ 5వ తర్ప సంఘంలో దాదాపు 190 కుటుంబాలు ఉంటాయి. ఇంత పెద్ద సంఘంలో ఎన్నికలు నిర్వహించడం చాలా కష్టం.ఏకగ్రీవం కావడం సంఘ సభ్యుల ఐక్యతకు నిదర్శనం.ఎన్నికల అధికారులుగా 9 మంది సీనియర్ సభ్యులు నియమించబడి 9వ తేదీన నామినేషన్ లకు నోటిఫికేషన్ ఇచ్చారు.ఈ ఎన్నికలలో అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శి,కోశాధికారి అనే మూడు పదవులకు మాత్రమే ఎన్నికలు జరపాలని నిర్ణయించారు.అధ్యక్ష పదవికి అంబల్ల తిరుపతి,ఆడెపు ప్రభాకర్ ప్రధాన కార్యదర్శిగా తమ్మె నరేందర్, శ్రీనివాస్,కోశాధికారి పదవికి జింధం నరహరి,క్యాతం లక్ష్మణ్ లు ఒక్కో పోస్ట్ కు...