మోహన్ రావు కు సన్మానం…

ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని ఆర్మూర్ యూనిట్ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యవర్గ సభ్యునిగా ఆర్మూర్ రిటైర్డ్ ఎంఈవో మోహన్ రావు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా సంఘ భవనంలో సన్మానం కార్యక్రమాన్ని నిర్వహించారు.సభాధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి,ముఖ్య అతిథి రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, ఆర్మూర్ యూనిట్ కార్యవర్గ సభ్యులు కార్యదర్శి జ్ఞానేశ్వర్, ట్రెజరర్ నవజీవన్,గౌరవ అధ్యక్షులు రాంరెడ్డి,జిల్లా కార్యదర్శి కరుణ సాగర్ రెడ్డి లు పాల్గొని మోహన్ రావును శాలువలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా సభాధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి,ముఖ్య అతిథి శ్రీనివాస్ రెడ్డి లు మాట్లాడుతూ మోహన్ రావు...