హాట్సాఫ్ … రేవతి !

తన కర్తవ్యం నిర్వహణలో...ఎవరికి బయపడకుండా ... ఆమె చూపిన తెగువ... ధైర్యంతో ఎంతో మంది కి స్ఫూర్తి దాయకంగా నిలిచింది ఈ కానిస్టేబుల్ రేవతి ... దేశ వ్యాప్తంగా సంచలణం సృష్టించిన తమిళనాడు లోని తండ్రి కొడుకుల లాకప్ డెత్ కు కారణమైన 9 మంది పోలీస్ లను పట్టించి,, కోర్ట్ లో దైర్యంగా సాక్ష్యం చెప్పింది,, ఆధారాలు చూపించింది... తనతో పని చేసే సహ ఉద్యోగులు వారు అని,, పై అధికారులు అని కూడ ఏ మాత్రం భయపడకుండా నిజాయితీ గా డ్యూటీ చేసి అందరిని పట్టించి కోర్టు మెట్లు ఎక్కించింది... ఇప్పుడు ఆ 9 మందికి మదురై కోర్ట్...