subhodayam.news
Newspaper Banner
Date of Publish : 07 April 2026, 10:53 pm Digital Edition : jindham narahari

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కరపత్రాలను ఆవిష్కరించిన సామాజిక సేవకుడు తులసీ పట్వారి

ఆర్మూర్ పట్టణంలోని ప్రముఖ జాతీయ అవార్డు గ్రహీత సామాజిక సేవకులు పట్వారి తులసి కుమార్ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా *ఆహారం-ఆరోగ్యం* చార్ట్ నీ, కరపత్రాలను ఆవిష్కరించి, ఆర్మూర్ పట్టణ గ్రంథాలయంలో ఉన్న పాఠకులకు
అందజేసి,ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఆహార నియమాలు పాటించాలో విద్యార్థులకు తగిన సూచనలు సలహాలు తెలియజేసి అవగాహన కలిగించారు.ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ వ్యాయామం, యోగ,ధ్యానం చేయాలన్నారు.