subhodayam.news
Newspaper Banner
Date of Publish : 07 April 2026, 8:07 pm Digital Edition : jindham narahari

ఆహారం ఆరోగ్యం పై అవగాహన

ఆర్మూర్ ప్రముఖ సామాజిక సేవకులు జాతీయ అవార్డు గ్రహీత పట్వారి తులసి కుమార్ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా *ఆహారం-ఆరోగ్యం* చార్ట్ నీ ఆర్మూర్ పట్టణ గ్రంథాలయంలో పాఠకులకు
అందజేసి,ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఆహార నియమాలు పాటించాలో విద్యార్థులకు అవగాహన కలిగించి తగిన సూచనలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ వ్యాయామం యోగ ధ్యానం చేయాలి అని అన్నారు