2047 నాటికి విశ్వ గురువు భారతే – అప్పల ప్రసాద్

బాల్కొండ: వచ్చే 2047 నాటికి భారతదేశం విశ్వ గురువు స్థానంలో నిలుస్తుందని ప్రముఖ మోటివేటర్, సామాజికవేత్త అప్పల ప్రసాద్ ఘాంట పతంగా ఉద్ఘాటించారు. బాల్కొండ ఎం కే గార్డెన్లో జరిగిన హిందూ సమ్మేళనం లో ఆయన ముఖ్య ప్రసంగం చేశారు. 500 ఏళ్లు ఇంట్లో పూజ కూడా చేసుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఈ దేశ ప్రజలు ఉన్న తరుణంలో హిందువుల మనుగడ కోసం చత్రపతి శివాజీ వంటి ఒక యోధున్ని ఈ జాతికి అందించిన జిజాబాయి వంటి తల్లులు ఉన్న మాతృభూమి భారతదేశం అని అన్నారు. 99 లో పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్నప్పుడు 17 బుల్లెట్లతో కొనఊపిరితో మంచు కొండలు దాటి...