శాంభవి హై స్కూల్ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్
బాల్కొండ : శాంభవి హై స్కూల్ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్ శనివారం బాల్కొండ ఎంకే గార్డెన్ లో విజయవంతంగా జరుపబడినది . ప్రతి విద్యార్థి ఒక ప్రత్యేకతను కలిగి ఉంటారు వారి అభిరుచిని ప్రత్యేకతలను తల్లిదండ్రులు గుర్తించి వాటి వైపు కృషి చేస్తే పిల్లలకు ఈ వయసులోనే తల్లిదండ్రుల మరియు ఉపాధ్యాయుల అండదండలు అవసరం అని చైర్మన్ బొట్ల మధుసూదన్ రాజు ఈ సందర్భంగా అన్నారు. అదేవిధంగా యూకేజీ నుండి ఫస్ట్ క్లాస్ వెళ్తున్న విద్యార్థులకు సర్టిఫికెట్ గోల్డ్ మెడల్ వారి తల్లిదండ్రుల సమక్షంలో ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ రవీన్ ప్రసాద్,...