Date of Publish : 04 April 2026, 1:02 pmDigital Edition : Narendhar
కవితా రెడ్డిని సన్మానించిన కాంగ్రెస్ అధ్యక్షుడు
బాల్కొండ :ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ సంస్థ (IIHFW) గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కవితా రెడ్డి ని జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఆరేపల్లి నాగేంద్రబాబు గారితో కలిసి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు అందజేశారు .
ఈ సందర్భంగా డాక్టర్ కవితా రెడ్డిని పువ్వుల మొక్క మరియు శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్య సంక్షేమం దిశగా దృఢ సంకల్పంతో పనిచేసి, ఆరోగ్య రంగాన్ని మరింత అభివృద్ధి పరచాలని ఆకాంక్షించారు.