అప్పల ప్రసాద్ ప్రసంగం ఎందుకు వినాలి…
తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా సామాజిక మరియు ధార్మిక సేవా రంగాల్లో ఎంతో గుర్తింపు పొందిన వ్యక్తి. క్షేత్రస్థాయిలో సామాజిక మార్పు కోసం కృషి చేస్తున్న ఒక సామాజిక కార్యకర్త అప్పల ప్రసాద్ ... సుదీర్ఘకాలం తర్వాత అప్పల ప్రసాద్ ఈ ఏరియా కు వస్తున్నారు . ఈ నెల 4న బాల్కొండ లోని ఏం కే గార్డెన్ లో జరిగే హిందూ సమ్మేళనంలో ఆయన ప్రసంగం కోసం ఆహుతులు ఎదురుచూస్తున్నారు... ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రభావితం చేస్తూ... వారిని చైతన్యవంతులుగా తీర్చిదిద్దే ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ (Motivational Speaker), వక్త, మరియు సామాజిక కార్యకర్త. ఇంపాక్ట్ ఫౌండేషన్ (గంప నాగేశ్వరరావు గారి బృందం)...