శ్రీ నిమిషంభ దేవి ఆలయంలో పూజలు – అన్నదానం
"అలకొండ పురి రమ్య నగై: నవబి రావృతా ! తత్రేషా తు మహాదేవి నిమిషాంబా ప్రతి ష్ఠితా : !! (తొమ్మిది ఏతైనా నల్ల రాల్ల కొండల చేత చుట్టబడి ఉన్న అందమైన అల్లకుండ,వల్లకొండ, @ బాల్కొండ అనే గ్రామంలో మహా శక్తి అయిన శ్రీ నిమిషంబ దేవత పూర్వములోనే ప్రతిష్టించ బడినది)కుమారి బ్రహ్మ రౌతు సంయుక్త పుట్టిన రోజు సంద ర్బంగా శ్రీ నిమిషంబ దేవి అల్ల కొండలోని అమ్మ వారి సేవలో అమ్మవారికి అభిషేకం తో పాటు విశేష పూజలు జరిగాయని ఆలయ పూజారి బి. కృష్ణ రావు జోషి తెలిపారు.ఏప్రిల్ నెల టోకెన్ నం (74) అన్నదానాన్ని...