టెన్త్ తర్వాత ఏం చదవాలి ఏమి రాయాలి అన్న సందేహంగా అటు విద్యార్థులు ఇటు తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. అసలు పరీక్షలు ఎప్పుడు ఉంటాయో పోటీ పరీక్షల వివరాలు ఎక్కడ లభిస్తాయో తెలియని పరిస్థితి ఎదుర్కొంటున్న విద్యార్థుల కోసం చిరు ప్రయత్నం ఇది. విద్యార్థులు దగ్గరలోని మీసేవ సెంటర్లు, ఆన్లైన్ సెంటర్లు, సీఎస్సీ కేంద్రాల్లో మరిన్ని వివరాలు పొందవచ్చు.