పర్మిషన్లు లేకుండా చేపట్టిన అక్రమ నిర్మాణాలను అడ్డుకోండి
బాల్కొండ గుట్టమీద వీరాంజనేయ గుడి ముందర అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవాలని బాల్కొండ బీజేపీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు అంబటి నవీన్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ సర్పంచ్, ఈఓ లకు వినతి పత్రం ఇచ్చారు.బాల్కొండ లోని గుట్టమీద హనుమాన్ గుడి ముందు ఉన్న స్థలం లో ఒక వర్గం వారు అక్రమ నిర్మాణం చేపట్టినారు.ఎటువంటి అధికారిక పర్మిషన్లు లేకుండానే వారి ఇష్టారాజ్యం గా పనులు ప్రారంభించారు. ఆ స్థలం యొక్క డాక్యూమెంట్స్ క్షుణ్ణంగా పరిశీలించి తగు చర్య తీసికోగలరు. పర్మిషన్ లేకుండా అట్టి స్థలం లో ఎటువంటి నిర్మాణం చేపట్టకుండా అడ్డుకోగలరని గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు సెక్రటరీ కి వినతి పత్రం ఇవ్వడం...