పలు సమస్యలపై గ్రామ పంచాయతికి విజ్ఞప్తి

బాల్కొండ :మన ఊరు - మన చరిత్ర - చారిత్రాత్మక కట్టడాల సంరక్షణ " లో భాగంగా పూర్వ అల్లకొండ ఖిల్లా అభివృద్ధి కోసం పలు తీర్మాణాలు చేయాలని అల్లకొండ (బాల్కొండ) ఖిల్లా పరిరక్షణ సమితి సోమవారం బాల్కొండ మేజర్ గ్రామ పంచాయతి పాలక మండలికి విజ్ఞప్తి చేసారు. వివరాలు ఇలా: నిజామా బాదు జిల్లా బాల్కొండ లో 1059 లో అల్లయ్య, కొండయ్య ల చేత ఏర్పడిన ఆల్లకొండ,వల్లకొండ @ బాల్కొండ లో చరిత్రాత్మిక కట్టడాల ఖిల్లా ఉందని పూర్వ కట్టడాలపై చెట్లువల్ల పూర్వ కట్టడాలకు పగుళ్లు వచ్చి శిథిలావస్థలో ఉన్నాయని అల్లకొండ ఖిల్లా పరిరక్షణ సమితి అధ్యక్షులు బుసం...