subhodayam.news
Newspaper Banner
Date of Publish : 27 March 2026, 12:03 pm Digital Edition : Narendhar

కిసనగర్లో అంబలి పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన ఏసిపి

నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో కిసాన్ నగర్ గ్రామంలో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏసీబీ వెంకటేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా అంబలి కార్యక్రమం ప్రారంభం నేటి నుండి 60 రోజుల పాటు అంబలి కార్యక్రమము మరి రోడ్డు వెంబట వచ్చేటటువంటి పాదచారులకు మరియు ఇతరత్న అలసిపోయేటటువంటి వచ్చేటి వారికి స్వేద తీర్చేందుకు ఈ నెంబర్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు మరి లైన్స్ క్లబ్ సంబంధించినటువంటి నేతృత్వం వహించినటువంటి పెద్దలు చెప్పారు అలాగే ఈ సందర్భముగా ఏసేపి వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల్లో అందరూ ముందుండి చేయాలని ఈ వేసవికాలంలో చాలా మంచి కార్యక్రమం అని తెలిపారు.