మీ రచనలకు స్వాగతం
అరచేతిలో ప్రపంచం... మీ చేతిలోనే భూమండలం... ఇంటర్నెట్ వచ్చాక ఈ విశ్వం అంతా చిన్నది అయిపోయింది. నేడు ప్రింట్ మీడియా... ఎలక్ట్రానిక్ మీడియా... ఎన్ని కొత్త పుంతలు... రంగులు మార్చిన... నేడు మానవునికి... డిజిటల్ మీడియానే కొండంతా అండ! అందుకే శుభోదయం డాట్ న్యూస్/ SUBHODAYAM.NEWS మీకు వెల్ కం చెప్తుంది... మీ రచనలు పంపండి... మీ చుట్టూరా జరిగే సంఘటనలు... వార్తలు... వింతలు... విశేషాలు ఇలా ఎన్నిటినో కవర్ చేస్తూ గంట గంటకు ఈ ప్రపంచానికి అందించే బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించడానికి... ఇప్పుడే విలేకరులుగా చేరండి. నో యాడ్స్ .. నో టార్గెట్స్.... నో సర్కులేషన్...