మిషన్ భగీరథ ఉద్యోగుల మెరుపు సమ్మె

ఆర్మూర్: అర్గుల్ లో, మిషన్ భగీరథ త్రాగునీరు సరఫరా చేసే లైన్ మెన్ లు, సూపర్ వైజర్, పంపు హౌస్ ఆపరేటర్,పిల్టర్ బెడ్,సిబ్బంది, మెరుపు సమ్మె, సుమారు ఏడు నెలల నుంచి జీతాలు లేవు, కుటుంబ పోషణ ఖర్చు లు, భారంగా ఉంది అని అర్గుల్ మిషన్ భగీరథ మెన్ ఆపీస్ వద్ద, జిల్లా మొత్తం మిషన్ భగీరథ సిబ్బంది మెరుపు సమ్మె చేశారు,ihp కంపెనీ, ఏజెన్సీ నీ,తొలగించి,ప్రభుత్వమే, తమ బాధ్యత తీసుకోవాలని, జిల్లా,EE,గారికి వినతి పత్రం ఇచ్చిన సిబ్బంది, త్వరలోనే, జీతాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చిన, నిజామాబాదు,జిల్లా ,EE సార్ గారు,